తెలుగు గాస్పెల్ సాంగ్ (ఇంగ్లీష్ ఉపశీర్షిక).mp4

తెలుగు గాస్పెల్ సాంగ్ (ఇంగ్లీష్ ఉపశీర్షిక).mp4

Telugu Gospel Song(English Subtitle)-Jeevanadhini Naa Hrudayamulo.mp4 //1 కొరింథీయులకు అధ్యాయం 15...
4 Minuten
Podcast
Podcaster
INDIAN MOST POPULAR LANGUAGES BY NUMBER(FROM No.1 TO No.12) / ===“Good News for All People”, "Words of Light", and "Songs og Life" // संख्या से सर्वाधिक बोली जाने वाली भाषाओं (१-१२) भारत में - ==="सभी लोगों के लिए अच्छी खबर", "प्रकाश के शब्द", और "जीव...

Beschreibung

vor 9 Jahren

Telugu Gospel Song(English Subtitle)-Jeevanadhini Naa
Hrudayamulo.mp4 //


1 కొరింథీయులకు అధ్యాయం 15


1 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన
సువార్తను మీకు తెలియపరచుచున్నాను.
2 మీరు దానిని అంగీకరించితిరి, దానియందే
నిలిచియున్నారు. మీ విశ్వా సము వ్యర్థమైతేనే గాని, నేను ఏ
ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా
పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై
యుందురు.
3 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని.
అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము
మృతిపొందెను, సమాధిచేయబడెను,
4 లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.
5 ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని
కనబడెను.
6 అటుపిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు
ఒక్కసమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు,
కొందరు నిద్రించిరి.
7 తరువాత ఆయన యాకోబుకును, అటుతరువాత అపొస్తలుల
కందరికిని కన బడెను.
8 అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును
కనబడెను;
9 ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని
సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను.
10 అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే
అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు
గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.
11 నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము
ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.




Kommentare (0)

Lade Inhalte...

Abonnenten

15
15